కర్ఫ్యూ సడలింపు: వీధుల్లోకి ప్రజలు

కాగా, రెండో విడత కర్ఫ్యూ విధించిన 8 పోలీసు స్టేషన్ల పరిధిలో సడలింపు ఉండదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. మూడు రోజులుగా పాతబస్తీలో కర్ఫ్యూ అమలులో ఉండడంతో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో బుధవారం ముఖ్యమంత్రి కె. రోశయ్య పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకున్నారు. కర్ఫ్యూ అమలులో ఉన్న ప్రాంతాల్లో బుధవారం నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పరిస్థితి ప్రశాంతంగా ఉంది.












Click it and Unblock the Notifications