ఆస్తుల కేసులో లాలు దంపతులకు ఊరట

సిబిఐ దర్యాప్తు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లాలూ దంపతులకు లభించిన విముక్తికి వ్యతిరేకంగా అపీల్ చేసే అధికారం బీహార్ ప్రభుత్వానికి లేదని ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్, జస్టిస్ ఆర్ఎం లోథాలతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. సిబిఐకి మాత్రమే ఆ హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు నిర్ణయం లాలూ, రబ్రీ దంపతులకు పెద్ద ఊరట.












Click it and Unblock the Notifications