సిఎం చిత్తూరు పర్యటనలో అపశృతులు

కాగా, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ధర్నాకు దిగారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరడానికి తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి తెలుగుదేశం శాసనసభ్యులు చేరుకుని ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు చర్యను నిరిసిస్తూ వారు ధర్నాకు దిగారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం జిల్లా నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications