రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య

Kadapa Dst.
కడప: అప్పుల బాధ తాళలేక పిల్లలతో సహా ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కోడూరు మండలం బోయినపల్లి వద్ద రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. మృతుల్లో భార్య, భర్త, ఇద్దరు పిల్లలున్నారు.

ఇలా ఉండగా ఈ ఆత్మహత్యా సంఘటనపై కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. తన తండ్రి ఇటువంటి వారి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా, క్షేత్ర స్ధాయిలో ఇటువంటి విషాదాలు జరగడం ఆయనను విస్మయానికి గురిచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+