Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేపటి నుంచి బెజవాడ- షంషాబాద్ బస్సు

Vijayawada
హైదరాబాద్‌: విజయవాడ సమీప ప్రాంతాల ప్రజలు ఇక నేరుగా హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ వోల్వో బస్సు సర్వీసును ప్రారంభించనుంది. జీఎంఆర్‌సంస్థ సహకారంతో మంగళవారంనుంచి ఈ సర్వీసును ప్రారంభిస్తున్నారు.

రోజూ ఉదయం 6.30 గంటలకు బస్సు విమానాశ్రయం టెర్మినల్‌ డోర్‌స్టెప్‌నుంచి నేరుగా విజయవాడ వెళుతుంది. మధ్యాహ్నం 2.30గంటలకు విజయవాడనుంచి తిరుగు ప్రయాణమవుతుంది. ఎల్బీనగర్‌, సూర్యాపేటల్లోనే ఆగుతుంది. రూ.400చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. ఆర్టీసీ ఎండీ బి.ప్రసాదరావు ఈ నెల 6న విమానాశ్రయంలో ఈ సర్వీసును ప్రారంభించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+