పితృత్వ కేసు: తివారీ వివరణ అడిగిన కోర్టు

వివరణ ఇవ్వలేకపోతే స్వయంగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. తివారీ వివరణ ఇవ్వకపోవడం వల్లనే వివాదం తలెత్తుతోందని, వివరణ ఇస్తే వివాదం ముగుస్తుందని జస్టిస్ జీఆర్ మిధా అన్నారు. వివరణ ఇవ్వకపోతే మే 20వ తేదీన తివారీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications