మళ్లీ 14వ తేదీన ఢిల్లీ వస్తా: రోశయ్య

మళ్లీ ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ నెల 15వ తేదీన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తానని ఆయన చెప్పారు. అదే రోజు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాను కలిసి వార్షిక ప్రణాళికకు ఆమోద ముద్ర వేయించుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఆయనకు ఈసారి సోనియా గాంధీ అపాయింట్ మెంటు దొరకలేదు. దీంతో ఆయన తలపెట్టిన మంత్రివర్గ విస్తరణ కూడా వాయిదా పడింది.












Click it and Unblock the Notifications