ప్రజారాజ్యం గ్రేటర్ కమిటీ ఏర్పాటు

యువరాజ్యం అధ్యక్షుడిగా మండలి దయాకర్‌ను, ప్రధాన కార్యదర్శిగా దొంతి రాములు(చిన్నా)ను నియమించారు. మహిళారాజ్యం అధ్యక్షురాలిగా షేక్ షాహెదాబేగంను, జనరల్ సెక్రటరీగా జయశ్రీలను నియమించారు. బీసీ సెల్ అధ్యక్షుడిగా వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా టి.మధులను, మైనార్టీసెల్ అధ్యక్షుడిగా మహ్మద్‌బిన్ ఒమర్ బిన్‌ఖలీఫా, జనరల్ సెక్రటరీగా మహ్మద్ ఫయాజుద్దీన్ అష్రాఫ్‌లను నియమించారు. మహిళారాజ్యం, యువరాజ్యంల పూర్తి కమిటీలను కూడా ప్రకటించారు. గ్రేటర్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఫిరోజ్‌ఖాన్ గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు.












Click it and Unblock the Notifications