ఆడపిల్లలపై యాసిడ్ దాడులపై సమీక్ష

ఇందుకు సంబంధించి చట్ట సవరణ చేయాలని కేంద్రంపై ముఖ్యమంత్రి కూడా ఒత్తిడి తీసుకువస్తారన్నారు. కాగా యాసిడ్ దాడుల్లో వికలాంగులైనవారికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడులు ఎక్కువైన విషయం తెలిసిందే. మృగాల వంటి మగాళ్ళు ఆడపిల్లలపై ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు.












Click it and Unblock the Notifications