తెలంగాణ ఫైళ్ళ కట్టతో కెసిఆర్ ఢిల్లీకి

కమిటీముందు హాజరయ్యేందుకు తెరాస అనుమతి కోరగా ఈనెల 16న వారికి రెండుగంటల సమయం ఇచ్చారు. దీంతో కెసిఆర్ ఈరోజు ఢిల్లీ వెళుతున్నారు. ఈరోజు తన భార్య, పార్టీ నేత శ్రావణ్ తో వెళుతుండగా రేపు ఇతర నేతలు, జలనిపుణుడు విద్యాసాగరరావు, ప్రొఫెసర్ జయశంకర్ తదితరులు వెళతారు.












Click it and Unblock the Notifications