పిఎసి సమావేశంలో అధికారులపై మండిపడ్డ నాగం

ఈ సందర్భంగా వాణిజ్యపన్నుల వసూళ్లు, చెల్లని చెక్కుల విషయంలో అధికారులు సభ్యులకు సరైన సమాచారం ఇవ్వలేకపోయారు. దీంతో పీఏసీ ఛైర్మన్‌నాగం జనార్థనరెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం లేకుండా సమావేశం ఎందుకంటూ అర్థంతరంగా సమావేశాన్ని ముగించారు. ఈనెల 25వ తేదీన మరోసారి వాణిస్య పన్నుల శాఖపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications