ఖమ్మంలో జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభం

వైయస్ మరణంతో ప్రాణాలు విడిచిన బాధిత కుటుంబ సభ్యులను జగన్ కలవనున్నారు. మేడిశెట్టివారిపాలెంలో ఈ రోజు ఉదయం ఆయన వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగన్ పశ్చిమగోదావరి పర్యటన విజయవంతమైంది. ఎర్రటి ఎండల్లో ఆయన రెండున్నర రోజుల పాటు ఆ జిల్లాలో పర్యటించారు.












Click it and Unblock the Notifications