గుంటూరులో హైకోర్టు బెంచిపై నోటీసులు

హైదరాబాద్‌లో హైకోర్టు ఉండటంతో శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల ప్రజలకు ఇబ్బందిగా ఉందని పిటిషనర్ చెప్పారు. ప్రతి ఏటా 30 వేలకు పైగా రిట్ పిటిషన్లు దాఖలవుతున్నాయని, ఇవిగాక వేల సంఖ్యలో సివిల్, క్రిమినల్ అప్పీలు, రివిజన్ పిటిషన్‌లు, భూవివాద కేసులు కోర్టుకు వస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications