పల్నాడులో ప్రజాపథానికి మావో ముప్పు

నల్లమల్ల ఇన్ చార్జిగా ఇటీవల నియమితులైనట్లు భావిస్తున్న కేంద్రకమిటీ సభ్యుడు ఆర్‌కే సొంతూరు గుత్తికొండ కావడంతో ఈ ప్రాంతాలపై తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో నిర్వహించే ప్రజాప«థం లో పాల్గొనే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలు తమ అనుమతి లేకుండా వెళ్ళవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జిల్లా ఉన్నతాధికారులు కూంబింగ్ ఫోర్స్‌తో పాటు, ఇన్‌ఫార్మర్స్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎస్పీ బాగ్చి నేతృత్వంలో మావోప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి సిబ్బంది కూడా మార్గదర్శకాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్‌హౌస్ ఆఫీసర్లుకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజాప«థంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపే పరిస్థితి ఉండదని స్థానిక నాయకులు అభిప్రాయం వ్యక్తంచేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications