తిరుమలలో పోలీసుల రాసలీలలు

తిరుపతికి చెందిన మహిళా కానిస్టేబుల్ ను, మదనపల్లికి చెందిన పురుష కానిస్టేబుల్ ను పట్టుకుని విజిలెన్స్ అధికారులు టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. వీరిద్దరు ప్రేమికులని, వారికి పెళ్లి చేయిస్తామని తిరుపతి టూ టౌన్ పోలీసులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications