తెలంగాణ సెంటిమెంట్ ను గుర్తించాం: అబూ

తమ రాష్ట్ర తొలి పర్యటన సంతృప్తికరంగా ఉందని ఆయన చెప్పారు. వచ్చే మూడు నెలల వ్యవధిలో తెలంగాణలోని పది జిల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ఆయన అన్నారు. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణకే తాము పర్యటన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గడువు కన్నా ముందే తాము నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై ప్రజల్లో ఎంతో చైతన్యం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications