విజయవాడ కొత్త సిపి దడపుట్టిస్తారా?

సురేంద్రబాబు కమిషనర్‌గా నగరంలోని అసాంఘికశక్తులను అణచివేసిన సమయంలో సీతారామాంజినేయులు గుంటూరు జిల్లాలో పనిచేశారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన ఖమ్మం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం ఇంటిలిజెన్స్ డీఐజీగా పనిచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ మరణించిన తర్వాత జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకారులకు ముకుతాడు వేసి వార్తల్లోకెక్కారు.












Click it and Unblock the Notifications