కాంగ్రెసులో గ్రూపులు లేవు: రోశయ్య

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తల కృషిని ఆయన అభినందించారు. ఈ పిసిసి సమావేశంలో సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ఎన్నికల అధికారి నాచప్పన్, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతపురంలో వేయి ఎకరాల స్థలంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ తనకు ఓ లేఖలో తెలిపారని ఆయన అన్నారు. ఇందుకు ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
More From
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications