ఏలూరు వద్ద లారీ బోల్తా: 5గురు మృతి

సిమెంట్‌లోడుతో వెళుతున్న లారీలో ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద 11 మంది ఇసుకబట్టి కార్మికులు ఎక్కారు. విజయవాడ దాటిన అనంతరం లారీ డ్రైవర్ నిద్రమత్తులో తూగడంతో లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో సిమెంట్ బస్తాలు మీదపడి ఐదుగురు చనిపోయారు. మృతులందరూ తూర్పుగోదావరి జిల్లా జి.కొత్తపల్లివాసులని తెలిసింది.












Click it and Unblock the Notifications