పిలిస్తే చిరుతో కలిసి పర్యటన: లగడపాటి

సర్వాధికారాలతో కూడిన జిల్లా ప్రభుత్వాలు ఏర్పడేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. సమైక్యవాదం ఎప్పుడూ ఎన్నికల్లో బయటపడుతుందని, మైనార్టీ వాదం మాత్రం ఎగిసెగిసి పడుతూ బలంగా ఉన్నట్లు కనపడుతుందని పేర్కొన్నారు. తిరుపతిలో ఆదివారం జరిగిన సమైక్యాంధ్ర సదస్సు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాలు, జాతీయ సమైక్యతపై సదస్సు నిర్వహించామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications