గూఢచర్యంపై భారత దౌత్యవేత్త అరెస్టు

మాధురీ గుప్తా పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సీనియర్ ఐఎస్ఐ అధికారి కింద ఆమె భారత వ్యూహాత్మక ప్రయోజనానికి చెందిన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. నిఘా పెట్టి సమాచారం సేకరించి, తగిన సాక్ష్యాధారాలను ఉంచుకుని వలపన్ని ఆమెను పట్టుకున్నట్లు చెబుతున్నారు. 45 ఏళ్ల మాధురి పెళ్లి చేసుకోలేదు. గతవారం ఆమె న్యూఢిల్లీ వచ్చారు. ఢిల్లీలోని ఆమె స్వగృహంలో ఢిల్లీ ప్రత్యేక పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications