సిఎం విశాఖ పర్యటనపై అనేక ఆశలు

మారికవలసలో గిరిజన సంక్షేమ శాఖ నిర్మించిన కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. 4వ తేదీన జిల్లాలో నిర్వహించే ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. భీమిలి నియోజకవర్గం పరిధి పద్మనాభం మండలంలో నిర్వహించే గ్రామసభలో సీఎం పాల్గొనే అవకాశముంది












Click it and Unblock the Notifications