నాగవైష్ణవి హత్య కేసులో చార్జిషీట్

కేసులో బలమైన ఆధారాలు లభించకపోవడంతో నిందితులను నార్కో అనాలిసిస్ పరీక్షల కోసం అహ్మదాబాద్ తరలించారు. విజయవాడకు చెందిన బిసి నేత ప్రభాకర్ కూతురు నాగవైష్ణవి దారుణ హత్యకు గురి కావడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. నాగవైష్ణవి హత్యకు గురైన విషయం తెలిసి ప్రభాకర్ హఠాన్మరణం చెందారు. ఈ సంఘటన ప్రజలను తీవ్రంగా కలచివేసింది.












Click it and Unblock the Notifications