వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాక్ మార్కెట్లలో ప్రారంభ నష్టాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Stock Market
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో భారత స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్లన్ని కుప్పకూలడంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి.నిన్నటి 17137 పాయింట్ల ముగింపుకు సెన్సెక్స్‌ 192 పాయింట్ల నష్టంతో ప్రారంభమై ఓదశలో 16858 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 131 పాయింట్ల నష్టంతో 17001 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల పతనంతో 5098 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

భారతీ ఎయిర్‌టెల్‌, బీపీసీఎల్‌, కోటాక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, రాన్‌బాక్సీ, విప్రో, ఇన్ఫోసిస్‌టెక్నాలజీ, ఎం అండ్‌ ఎం, మారుతీ, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి.జేపీఅసోసియేట్స్‌, స్టెర్‌, జిందాల్‌స్టీల్‌, రిలయన్స్‌ఇన్‌ఫ్రా, యూనిటెక్‌, కెయిర్న్‌,సీమెన్స్‌, ఐడీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ కాపిటల్‌ నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X