పొన్నాలపై రెచ్చిపోయిన చిరంజీవి

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందని పొన్నాల ఇప్పుడు చెప్పటం వెనక ఉన్న మర్మమోమిటో చెప్పాలని చిరంజీవి డిమాండ్ చేశారు. జలయజ్ఞానికి ఖర్చు చేసే నిధులు అవినీతి బాట పట్టాయన్నారు. కెసిఆర్ రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలని ఆయన హితవు పలికారు. కొబ్బరి ధర పడిపోవటం ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనమని చిరంజీవి అన్నారు. కేజీ బేసిన్ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications