రాజకీయ వత్తిళ్ళకు లొంగను: జస్టిస్ శ్రీకృష్ణ

ఈ నెల 17, 18 తేదీలలో కాంగ్రెస్ తెలంగాణ, సీమాంధ్ర నేతలతో సమావేశమయి, వారి అభిప్రాయాలు వింటామని శ్రీకృష్ణ వెల్లడించారు. టీడీపీ నుంచి మూడు గ్రూప్‌లను సంప్రదింపులకు ఆహ్వానించామన్నారు. జూలై నెలలో క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications