రాజ్యసభ సీటు కోరుతున్నా: విహెచ్

రాష్ట్రం నుంచి కాంగ్రెసు తరఫున రాజ్యసభకు ఎన్నికైన వారిలో జైరాం రమేష్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వి. హనుమంతరావు, జెడి శీలం, గిరీష్ సంఘీల పదవీ కాలం జూన్ 21వ తేదీతో ముగుస్తోంది. మళ్లీ రాజ్యసభకు వెళ్లేందుకు ఈ ఐదుగురు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications