అది మీడియా టెర్రరిజం: కేశవరావు

మంత్రి మండలి సభ్యులకు, ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు మీడియా సృష్టేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మంత్రి వర్గ సమావేశంలో గురువారం ముఖ్యమంత్రి మంత్రుల తీరుపై తీవ్రంగా మండిపడినట్లు వార్తలు వచ్చాయి. సాక్షి దినపత్రికలో వస్తున్న వార్తాకథనాలను మంత్రులు ఖండించకపోవడాన్ని ఆయన తప్పు పట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications