తెలంగాణ పరిష్కారం ఎపిలోనే: చిదంబరం

నార్కో అనాలసిస్ పరీక్షలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామమని హోం మంత్రి చిదంబరం పేర్కొన్నారు. నిందితులెవరైనా విచారణ నాగరిక విధానంలో ఉండాలన్నారు. వారి మానవ హక్కులను గౌరవించాలని చెప్పారు. చిత్రహింస నిరోధక బిల్లు-2010పై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చకు హోంమంత్రి సమాధానం ఇస్తూ ఈ మేరకు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications