రాయపాటిపై మంత్రుల మండిపాటు

మంత్రివర్గంలో అవినీతి పరులు ఎవరూ లేరని మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్ అన్నారు. రాయపాటి వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేస్తాయని ఆయన అన్నారు. అటువంటి ఆరోపణలు చేసే ముందు రాయపాటి చెక్ చేసుకోవాల్సిందని ఆయన అన్నారు. రాయపాటి ఏ ఆధారాలతో ఆరోపణలు చేశారని మరో మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు. ఆధారాలు ఉంటే అదిష్టానం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. రాయపాటి విచక్షణకే వదిలేస్తున్నానని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు.












Click it and Unblock the Notifications