బ్రిటన్ లో 8 మంది భారత సంతతి అబ్యర్ధుల గెలుపు

పార్లమెంటులోని కామన్స్ సభలో ఏకకాలంలో సోదరీసోదరులు ప్రాతినిధ్యం వహిస్తుండడం కూడా ఇదే తొలిసారి. సిట్టింగ్ ఎంపీ అయిన కీత్ వాజ్ తాజా ఎన్నికల్లో లీసెస్టర్ ఈస్ట్ నియోజక వర్గం నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీపడి వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన ఎంపీగా గెలవడం ఇది ఆరోసారి. ప్రీతి పటేల్ కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా విథామ్ నుంచి విజయం సాధించారు. మిగతా విజేతల్లో వీరేంద్ర శర్మ, మార్షా సింగ్, శైలేష్ వారా, పాల్ ఉప్పల్, పరంజిత్ ధాండా ఉన్నారు.












Click it and Unblock the Notifications