మోసం చేయడానికే గుర్రమెక్కిన చిరు: పొన్నాల

పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నిన్న దుయ్యబట్టారు. పోలవరం సాధన కోసం చిరంజీవి సాగిస్తున్న యాత్ర శనివారం విశాఖ జి ల్లాకు చేరుకుంది. జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, అడ్డరోడ్డు, అచ్యుతాపురంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తనకు భయపడి కాంగ్రెస్ ఎంపీలు షో వర్క్‌కు దిగారని విమర్శించారు.












Click it and Unblock the Notifications