మంత్రి ధర్మాన డ్రామా, రోశయ్య తందానా!

Dharmana Prasad Rao
హైదరాబాద్‌: తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు ముఖ్యమంత్రి కే రోశయ్యను కోరారు. ఉపాధి పనుల్లో అవినీతి పాల్పడ్డారని తెలుగుదేశం తనపై చేసిన ఆరోపణలపై ధర్మాన మనస్తాపం చెందారు. ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు విచారణ జరిపించాలని కోరుతూ రోశయ్యకు లేఖ రాశారు. విచారణకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి విచారణకు ఎవరిని పురమాయిస్తారో, నివేదిక ఎలా ఇవ్వమంటారోనన్నది పెద్ద డ్రామాగా మారింది. సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఏవైనా బయటపడే అవకాశముంది. కానీ అలా జరగకపోవచ్చని రాజకీయ డ్రామాలను బట్టి అర్ధమవుతోంది. ధర్మాన రాష్ట్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండే విజిలెన్స్ విచారణను కోరుకోవడాన్ని బట్టి పరిస్ధితిని ఊహించవచ్చు. ఉపాధి పనుల్ల ఎలాంటి అక్రమాలు జర గలేదని, టీడీపీ ఆరోపణలు అర్థరహితమని ధర్మాన అన్నారు. ఆరోపణలు వచ్చాయి కాబట్టి విచారణ జరిపించాలని సీఎంను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+