రాజ్యసభకు అల్లు అరవింద్ పోటీ?

ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసేందుకు పార్టీ మరో నాయకుడు సి. రామచంద్రయ్య సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాలం ఉండగానే సి. రామచంద్రయ్య రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇందుకు గాను ఆయనను రాజ్యసభకు పంపాలనే యోచనలో చిరంజీవి ఉన్నట్లు చెబతున్నారు. తాము కాంగ్రెసుతో గానీ తెలుగుదేశం పార్టీతో గానీ లేమని, త్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తాంమని చిరంజీవి సోమవారం విశాఖపట్నంలో చెప్పారు.
ప్రజారాజ్యం పార్టీకి ప్రస్తుతం 18 మంది సభ్యులున్నారు. ప్రజారాజ్యం ఒక్క రాజ్యసభ సీటును గెలవాలంటే ఆ పార్టీకి మరో 23 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అయినా ఫలితం సభిస్తుందనేది వట్టి మాటగానే మిగిలింది.












Click it and Unblock the Notifications