ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు విజయం

సోమవారం ఉదయం ఎనిమిది గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. జిల్లా నుంచి ఒక స్థానానికి జరిగిన ఎన్నికల బరిలో కాంగ్రెసు నుంచి కాసాని జ్ఞానేశ్వర్, తెలుగుదేశం పార్టీ నుంచి ఎం. నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications