ఓబుళాపురం: గాలికి బ్రదర్స్ కు కొంత ఊరట

గాలి జనార్దన్ రెడ్డి సోదరుల గనుల విస్తృత మ్యాపింగ్ కు సుప్రీంకోర్టు ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. గనులకు సంబంధించి రీసర్వే చేసి రెండు నెలల లోగా నివేదిక సమర్పించాలని సర్వే ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు సూచించింది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఖరారయ్యే వరకు తవ్వకాలకు అనుమతించవద్దని ప్యానెల్ సూచించింది. అయితే తాజా సుప్రీంకోర్టు ఆదేశాలతో కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు కొంత ఊరట లభించింది.












Click it and Unblock the Notifications