రోశయ్యతో శ్రీనివాస్ బేటీ

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వారిరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో జరగబోయే శాసనసభ స్థానాల ఉప ఎన్నికలపై కూడా వారు చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలపై వారిద్దరి మధ్య మాటామంతీ సాగినట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications