బహిరంగ విమర్శలు చేయవద్దు: డిఎస్

సీనియర్ నేతలు ఎవరైనా సరే తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి మాత్రమే చెప్పాలని ఆయన సూచించారు. పార్టీ వైఖరికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా అది క్రమశిక్షణారాహిత్యమే అవుతుందని ఆయన అన్నారు. రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక ఊహించిందేనని ఆయన అన్నారు. ఈ నెల 20వ తేదీన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో పునరంకిత సభ జరుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications