లిబియా: ట్రిపోలి విమానాశ్రయంలో బుధవారం జరిగిన ఘోర విమానప్రమాదంలో 105మంది దుర్మరణం చెందారు. దక్షిణాఫ్రికా నుంచి లిబియా వెళుతున్న ఈ విమానం ట్రిపోలీ విమానాశ్రయంలో దిగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. విమానంలో 94మంది ప్రయాణికులు, 11మంది విమాన సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.