బాలయ్య ఫ్యాన్స్ పై వేదాద్రిలో లాఠీచార్జి

అయితే పోలీసులు వారిని అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఓ అభిమాని గాయపడ్డారు. దాంతో వారు పోలీసు జూలుం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు.
బాలకృష్ణ బుధవారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలోని యోగానంద లక్ష్మీనరసింహా స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'సింహా' చిత్రం విజయవంతమైన నేపథ్యంలో బాలకృష్ణ రాష్ట్రంలోని ప్రముఖ నరసింహాస్వామి దేవాలయాలను సందర్శించనున్నారు.
దీనిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని పానకాల స్వామిని దర్శించుకుంటారు. ఆయన రాత్రికి విజయవాడలో బస చేస్తారు. గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాఅంతర్వేది ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ యాత్రల్లో చిత్రదర్శక, నిర్మాతలు పరుచూరి కిరీటి, బోయపాటి శ్రీను తదితరులు పాల్గొంటారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications