మధ్య మార్గంగా శ్రీకృష్ణ కమిటీ నిర్ణయం!

అందరి వాదనలు వింటున్నామని, రాజకీయ పార్టీలు. ప్రజా సంఘాలు తమ వాదనలు బలంగా వినిపించాయని కమిటీ పేర్కొంది. అయితే రెండు వాదనలు కాకుండా మధ్య మార్గంగా నిర్ణయం ఉండవచ్చని, డిసెంబర్ 31 లేదా జనవరి 1 వతేదీన తమ నివేదిక సమర్పిస్తామని కమిటీ తెలిపింది.












Click it and Unblock the Notifications