మహిళా నేతకూ తప్పని కట్నం వేధింపు

కొన్నాళ్ల క్రితం వీరికి చెందిన భూమి, ఇళ్లను ఎస్‌ఈజెడ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన సొమ్ముపై సర్వహక్కులు మాతా విజయకుమారివి కాగా ఆ సొమ్ము తనకు ఇవ్వాలంటూ భర్త సుబ్బారావు ఆమెను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. ఆమెపై పలుమార్లు దాడికి కూడా పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications