రాజీవ్ కిల్లర్ నళిని ప్రాణాలకు ముప్పు

తాము వేస్తున్న కమిటీలో మహిళా అధికారి కూడా ఉంటారని, ఆ కమిటీ త్వరలోనే నివేదిక అందిస్తుందని న్యాయశాఖ మంత్రి దురై మురుగన్ గురువారం శాసనసభలో ప్రకటించారు. నళిని కొన్ని సమస్యలను విన్నవించిందని, కొన్ని ఆరోపణలు కూడా చేసిందని, వాటిపై కమిటీని వేస్తున్నామని ఆయన చె్పపారు.












Click it and Unblock the Notifications