వైయస్ ఉంటే రాష్ట్రం బంగారం: ఉండవల్లి

తెలంగాణ బంగారు సీమగా ఉండాలని అనుకుంటున్నామని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే అది నెరవేరుతుందన్నారు. రాముడు లాంటి వైయస్ఆర్ మనతో లేకున్నా ఆయన సోదరుడు లాంటి లక్ష్మణుడు ప్రాజెక్టును పూర్తి చేయిస్తారనే నమ్మకం ఉందన్నారు.












Click it and Unblock the Notifications