ఆయన అక్రమాస్తులు కోటిపైనే

రాజశేఖర్ దంపతులకు చెందిన 40 లక్షల రూపాయలు, అత్తగారికి చెందిన 40 లక్షల రూపాయలను ఎసిబి అధికారులు గుర్తించారు. రాజశేఖర్ నివాసంలో 20 తులాల బంగారం, రెండు కిలోల వెండిని ఎసిబి అధికారులు గుర్తించారు. లారీ యజమానుల సంఘం ఫిర్యాదు చేయడంతో రాజశేఖర్ ఇళ్లపై ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాజశేఖర్ తన ఇంటి వెనక గల 150 గజాల్లో అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నాడని పొరుగువారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications