బెజవాడ జై ఆంధ్ర సభకు కెసిఆర్?

కత్తి పద్మారావు, ఇతర జై ఆంధ్ర ఉద్యమ నాయకులు సోమవారం సాయంత్రం కెసిఆర్ ను కలిశారు. జై ఆంధ్ర, తెలంగాణ ఉద్యమాలపై వారు చర్చించారు. జై ఆంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి కెసిఆర్ ఆంధ్ర పర్యటన అవసరమని వారు భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications