జగన్ ను ఆపండి, చూద్దాం: నన్నపనేని

హరికృష్ణ ప్రకటన ప్రజాసామ్యబద్దమైందని, రాజ్యాంగపరంగానే హరికృష్ణ మాట్లాడారని ఆమె అన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరవచ్చునని, ఆ హక్కు దేశానికి చెందినవారందరికీ ఉందని ఆమె అన్నారు. ఎర్రబెల్లి దయాకర రావు ప్రకటనను మరో సీమాంధ్ర తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ కూడా వ్యతిరేకించారు. కాగా, ఎర్రబెల్లి దయాకర రావు ప్రకటనను తెలుగుదేశం తెలంగాణ నాయకుడు రేవంత్ రెడ్డి సమర్థించారు. హరికృష్ణ, ఎర్రబెల్లి వ్యవహారాన్ని పార్టీలో చర్చిస్తామని తెలుగుదేశం తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications