తిరుపతిలో చంద్రబాబుకు అవమానం

మామూలుగా తిరుపతి వెళితే చంద్రబాబు పద్మావతి అతిథి గృహంలో బస చేయడం సంప్రదాయం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, ప్రతిపక్ష నేతగా కూడా తిరుపతి వెళితే చంద్రబాబు ఈ అతిథి గృహంలోనే బస చేసేవారు. ఇదే క్రమంలో శనివారం కూడా అతిథి గృహానికి వెళ్ళగా అక్కడ అధికారులు ఆయనకు రిక్తహస్తాలు చూపించారు.చేసేదేమీ లేక స్థానిక కెన్సెస్ ఫార్చూన్ హోటల్‌కు వెళ్ళి సేద తిరారు. గతంలోనూ చంద్రబాబుకు తిరుమలలో అతిథి గృహం కేటాయించకుండా అధికారులు అవమానపరిచారు.












Click it and Unblock the Notifications