జగన్ వర్గీయులపై యాష్కీ ధ్వజం

కాగా, జగన్ వర్గీయులపై కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు సోమవారం హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. సోనియా గాంధీపై వ్యాఖ్యలు చేసిన వారికి సర్జికల్ చికిత్స ఇవ్వాలని ఆయన అన్నారు. వారికి మెడికల్ ట్రీట్ మెంటు సరిపోదని, సర్జికల్ ట్రీట్ మెంటే సరైందని ఆయన అన్నారు. వారిని ఏకంగా పార్టీ నుంచి తప్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎబిసిడిలు తెలియనివారు సోనియాపై విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications