సోనియాతో రోశయ్య సమావేశం

లైలా తుఫాను నష్టంపై ముఖ్యమంత్రి రోశయ్య సోనియాకు నివేదిక సమర్పించారు. సోనియా గాంధీతో భేటీకి ముందు ఆయన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత కూడా వీరప్ప మొయిలీ, డి. శ్రీనివాస్ కు మంధ్య చర్చలు జరిగాయి.












Click it and Unblock the Notifications